తాత్పర్యం : మనిషి ఎన్ని గొప్ప గుణాలు కలిగి ఉంటే, సంఘంలో అంత గొప్పగా గౌరవించబడతాడు. గొప్పతనానికి వయసుతో నిమిత్తం లేదు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వసుదేవునికంటే, ఎక్కువగా గౌరవించి పూజింపబడుతున్నాడంటే.. దానికి శ్రీకృష్ణుడి గొప్పగుణాలే కారణమని ఈ పద్యం యొక్క భావం.