తాత్పర్యం : సమయం, సందర్భాలకు తగినట్లుగా పట్టువిడుపులు ప్రదర్శించలేని అలౌక్యుడు, ధనం సంపాదించి కూడా ఆప్తులను ఆదుకోలేనివాడు.. లోకానికి, మంచి చెడులకు భయపడనివాడు, విద్యాహీనుడు, నలుగురిలో కలసిమెలసి మెలగలేనివాడు, క్రమపద్ధతి లేని వాడు... నడిచే పీనుగు (శవం)గా పరిగణించబడతాడని ఈ పద్యం యొక్క భావం.