వెనకా వెనకా వేముల తోట..!

వెనకా వెనకా వేములతోట
కనకాపండ్లు కాముని రూపులు

వాగూనీళ్ళు వనముల పత్రి
మెత్తని కాళ్ళు మేచక శంకలు

దూదీ మడుగులు దుప్పటి రేకులు
తెల్లని గూళ్లో నల్లని వినాయక

నాలుగు చేతులు బారెడు తొండం
నమస్కారమయ్యా పార్వతీ తనయా...!!

వెబ్దునియా పై చదవండి