పక్షుల అరుపులకు ఉన్న అర్థమేంటి?

సోమవారం, 28 జులై 2014 (15:29 IST)
పక్షులలో ఒక్కోదాని అరుపు ఒక్కో విధంగా ఉంటుంది. అయితే, ఒకే జాతి పక్షి సందర్భాన్ని బట్టి అరిచే తీరు మారుతుంది. ఆహారం గురించి.. శత్రువు గురించి.. చెప్పవలసి వచ్చినపుడు, బాధ కలిగినపుడు పక్షులు అరుస్తాయి. మగపక్షుల అరుపు బాగుంటుంది. 
 
వీటి అరుపును ఆడపక్షులు తమ ఆచూకీ తెలుసుకునేందుకు, ఆకర్షించేందుకు ప్రత్యేకంగా అరుస్తాయి. గుడ్లు పెట్టేందుకు అనువైన కాలంలో పక్షులు అరుపులు భిన్నంగా, పోటీ పడి ఆరవటం కనిపిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి