[$--lok#2019#state#andhra_pradesh--$]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 16 స్థానాల్లోనూ వైసీపీ 9 స్థానాల్లో విజయం సాధించాయి. ఈసారి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
[$--lok#2019#constituency#andhra_pradesh--$]
ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.