పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్

మంగళవారం, 21 మే 2019 (22:42 IST)
[$--lok#2019#state#telangana--$]
ప్రధాన ప్రత్యర్థులు: బి. వెంకటేష్ నేథానీ (తెరాస) వర్సెస్ ఎ.చంద్రశేఖర్ (కాంగ్రెస్)
 
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన బాల్క సుమన్ గెలుపొందారు. కాగా ఈ 2019 ఎన్నికల్లో బి. వెంకటేష్ నేథానీ తెరాస నుంచి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎ.చంద్రశేఖర్ బరిలోకి దిగారు.
[$--lok#2019#constituency#telangana--$]
 
గత 2014 ఎన్నికల్లో తెరాసకి చెందిన బాల్క సుమన్‌కు 565,496 ఓట్లు పోలవగా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జి. వివేకానంద్‌కి 274,338 ఓట్లు వచ్చాయి.
 
ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెరాస నుంచి కల్వకుంట్ల కవిత, బి. వినోద్ కుమార్, పి. దయాకర్, నామా నాగేశ్వర రావు తదితరులు పోటీలో వున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్, ఎ. రేవంత్ రెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకా చౌదరి తదితరులు బరిలో వున్నారు.

వెబ్దునియా పై చదవండి