అందుకే నిన్ను వదలను

సోమవారం, 28 జులై 2008 (19:24 IST)
బీచ్‌లో కూర్చున్న ఓ జంట ఇలా మాట్లాడుకుంటున్నారు
రాజేష్ నువ్వు నన్ను ఎప్పటికీ వీడిపోవు కదా... ? అంటూ ప్రేమగా అడిగింది రాణి.

నీకంటే అందగత్తె దొరికే వరకు నిన్ను నేను వదలిపోను రాణి... అని పొరబాటున నోరు జారాడు రాజేష్.

వెబ్దునియా పై చదవండి