వింత ఆచారం: ఊరు వదిలి వెళ్తున్న జనం!
— ChotaNews App (@ChotaNewsApp) February 12, 2025
అనంతపురం: తాడిపత్రి మండలంలోని తలారి చెరువు గ్రామంలో ప్రజలు వింత ఆచారం పాటిస్తున్నారు. బుధవారం మాఘ మాసం పౌర్ణమి కావడంతో కట్టుబట్టలతో ఊరు వదిలి వేరే ప్రాంతానికి వెళ్తున్నారు. గ్రామంలో ఒకప్పుడు బ్రాహ్మణుడిని హత్య చేశారట. ఆ పాపం తమ వారసులకు… pic.twitter.com/JFEwvJWP6s