అబ్బా... అలాగా... ?

సోమవారం, 22 సెప్టెంబరు 2008 (18:47 IST)
తొలిచూపులోనే ప్రేమలో పడడం వల్ల లాభమేంటి ? అంటూ తన ఫ్రెండ్‌ను అడిగాడు రాజేష్.

తొలిచూపులోనే ప్రేమలో పడడం వల్ల ప్రేమికులకు చాలా సమయం కలిసి వస్తుంది అంటూ చెప్పాడా ఫ్రెండ్

వెబ్దునియా పై చదవండి