ఆఁ భయంగా ఉందండీ...

బుధవారం, 14 నవంబరు 2007 (16:33 IST)
భార్య: ఏమండి నాకు భయంగా ఉందండి.

భర్త: మొదట అలాగే ఉంటుందిలే, ఆ తర్వాత నువ్వే ఆనందపడతావ్‌..

భార్య: ఆఁ మీరు అలాగే అంటారు. మొదట సురేష్‌, వెంకటేష్‌, రాజు కూడా ఇలాగే చెప్పి చంపుకుతిన్నారు.

వెబ్దునియా పై చదవండి