ఆమెకెలా చెప్పాలో తెలియటం లేదు

బుధవారం, 21 జనవరి 2009 (17:05 IST)
"మన ప్రేమ విషయం మా అమ్మనాన్నలకు ఎలా చెప్పాలో తెలియడం లేదు" అంది ప్రేయసి

"మీ అమ్మనాన్నలకు ఎలోగోలా చెప్పొచ్చు.. మా ఆవిడకెలా చెప్పాలో తెలియడం లేదు..!" కంగారులో నిజం చెప్పేశాడు ప్రియుడు.

వెబ్దునియా పై చదవండి