ఆయన దగ్గర అదికూడా ఉంది

శనివారం, 19 జులై 2008 (16:10 IST)
పార్కులో కూర్చున్న ఓ జంట ఇలా మాట్లాడుకుంటున్నారు
రాధా నా ప్రేమను కాదని ఆ ముసలాడిని చేసుకుంటావా అంటూ ఆవేశంగా అడిగాడు శేఖర్.

ఆయన దగ్గర బోలెడంత డబ్బుంది అంటూ చెప్పింది రాధ.

అతను నాలా వయసులో ఉన్నవాడు కాదు అతన్ని కట్టుకుంటే నువ్వు సుఖపడలేవు అంటూ మళ్లీ చెప్పాడు శేఖర్.

ఫర్వాలేదు... అయన దగ్గర వయసులో ఉన్న కుర్రాళ్లు చాలామంది పనిచేస్తున్నారు అంటూ తడుముకోకుండా సమాధానమిచ్చింది రాధ.

వెబ్దునియా పై చదవండి