పార్కులో కూర్చుని కుళ్లి కుళ్లి ఏడుస్తున్న రామూను ఎందుకేడుస్తున్నావని అడిగాడు పవన్.. "ఏం లేదురా.. మా ఆవిడను చంపాలనుకున్నాను.. చంపొద్దని, చంపితే 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని మా లాయర్ ఫ్రెండ్ చెప్పడంతో చంపలేదు. కాని 14 ఏళ్ల క్రితం నేనా పని చేసి ఉంటే ఇవాల్టికి విడుదలయి స్వతంత్రుడిని అయ్యేవాడిని. ఏం చేస్తాం ఆమె ఇంకా బతికే ఉంది"... అంటూ తిరిగి ఏడుపు అందుకున్నాడు రామూ..