ఇంటికి దీపం ఇల్లాలు

బుధవారం, 18 జూన్ 2008 (17:27 IST)
గణేష్: ఏరా.. ఎవరికీ చెప్పా పెట్టకుండా నలుగురిని పెళ్ళి చేసుకున్నావట. బతుకుదామనే..
నరేష్: నువ్వే గదరా.. ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పావు.. అందుకే మా ఇంట్లో గదికి ఒక్కో దీపం కావాలని చెప్పి నలుగురిని మనువాడానంతే..

వెబ్దునియా పై చదవండి