ఎంత బాగుండేది... ?

గురువారం, 24 జులై 2008 (17:24 IST)
ఓ భర్యా భర్తా ఇలా మాట్లాడుకుంటున్నారు
ప్రేమ పేరుతో మన అమ్మాయి మన చేయి దాటకుండా ఉండాలంటే ఓ మంచి చదువుకున్న, బుద్ధిమంతుడైన, కత్తిలాంటి అబ్బాయిని చూచి దానికి పెళ్లి చేయాలి అన్నాడు భర్త తన భార్యతో.

మా నాన్న కూడా అప్పట్లో మీలాగే ఆలోచించి ఉంటే నాజీవితం ఎంతబాగుండేదో కదండి... అంది భర్త మాటలు విన్న భార్య.

వెబ్దునియా పై చదవండి