ఎవరిని పెళ్లాడాలి?

బుధవారం, 9 జులై 2008 (18:16 IST)
నేను చనిపోయాక రఘునే పెళ్లాడు... సరేనా... భార్యతో అన్నాడు ఆధునికంగా ఆలోచించే గోపీ..

ఎప్పుడూ మీ వెంట తిరిగే మీ ఫ్రెండ్సే కాని నాకంటూ నా బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరనుకుంటున్నారా ఏమిటి గయ్ మని ఆనక నాలుక కర్చుకుంది గిరిజ.

వెబ్దునియా పై చదవండి