క్లాస్‌ మేట్స్ మొగుడూ పెళ్ళాలయితే...?

"క్లాస్ మేట్స్ మొగుడూ పెళ్ళాలైతే ఎలాగుంటుందే..?" అడిగింది వనిత

"ఆ.. ఎలాగుంటుంది అప్పటిదాకా క్లాస్ మేట్స్ ఆ తరువాత 'క్లాష్ మేట్స్'గా అవుతారు అంతే...!!" నవ్వుతూ చెప్పింది లిల్లీ.

వెబ్దునియా పై చదవండి