చల్లని రెండు మాటలు చెప్పు డార్లింగ్...!

"చల్లగా, తియ్యగా ఉండే రెండు మాటలు చెప్పవా డార్లింగ్...!!" పార్కులో తన ఒడిలో పడుకుని ఉన్న ప్రేయసిని అడిగాడు గోపి

"ఐస్‌క్రీం... చాక్లెట్...! సరిపోతాయా డార్లింగ్...!!" వెంటనే చెప్పింది ఛార్మీ.

వెబ్దునియా పై చదవండి