నా లవర్‌ ఇంకా పేచీ పెట్టలేదు

"ఏంట్రా ఈరోజు ఇంత డల్‍‌‍గా ఉన్నావ్.. ఏంటి సంగతి?" ఆరా తీశాడు గిరి

"మరేం లేదురా.. నా లవర్ నిన్నటి నుంచి నాతో ఎలాంటి పేచీ పెట్టకుండా చాలా బుద్ధిగా ఉంది.. అసలు ఏం జరుగుతుందోనని భయంగా ఉందిరా...!" దిగులుగా చెప్పాడు రవి.

వెబ్దునియా పై చదవండి