నీ చల్లటి నీడలో గడపాలని..!

సోమవారం, 30 మార్చి 2009 (11:41 IST)
"సుందర్...! నా జీవితమంతా నీ చల్లని నీడలో గడపాలని ఉంది" గోముగా చెప్పింది సుమతి

"సారీ.. సుమతీ..! నీకు నీడ ఇచ్చేందుకు, నేను ఎప్పుడూ ఎండలోనే నిలబడి ఉండలేను కదా..." ఇబ్బందిగా మొహంపెట్టి అన్నాడు సుందర్.

వెబ్దునియా పై చదవండి