నోరులేని ప్రాణులను ప్రేమగా చూడాలనే..!

"ఏమే రాధా...! మీ ఆయన్ని నువ్వు చాలా ప్రేమగా చూసుకుంటావని అందరూ చెబుతున్నారు.. నిజమేనా..?" ఆరా తీసింది సుష్మ

"అవునే... నోరులేని ప్రాణులను ప్రేమగా చూసుకోవాలని మా బామ్మ చెప్పింది.. అందుకే...!" చెప్పింది రాధ.

వెబ్దునియా పై చదవండి