పెళ్లి చేసుకోవడం మంచిదా... ?

ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిదా...? పెళ్లి చేసుకుని ప్రేమించడం మంచిదా...? అంటూ పెళ్లైన గోపాలాన్ని అడిగాడు కృష్ణారావు.

ఏ రాయి అయితే ఏంటి పళ్లు రాలగొట్టుకోవడానికి అంటూ నిర్వేదంగా సమాధానం చెప్పాడు గోపాలం.

వెబ్దునియా పై చదవండి