ప్రేమలో ఫెయిలయ్యా..!

సోమవారం, 9 ఫిబ్రవరి 2009 (12:59 IST)
"ఏంటీ ప్రేమలో రెండుసార్లు ఫెయిలయ్యావా..?" అడిగాడు సోము

"అవున్రా... మొదటిసారి నా ప్రేయసి నన్ను ఏమార్చింది. రెండోసారి ఇంకో ప్రేయసి పెళ్లామై కూర్చుంది.." బాధగా చెప్పాడు శ్యామ్.

వెబ్దునియా పై చదవండి