ప్రేమించాను.. అయితే ఏంటి..?

సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (14:19 IST)
"రాధా... నీ లైఫ్‌లో నువ్వు ఎవరినయినా ప్రేమించావా...?" శోభనం రోజున భార్యను అడిగాడు రామానుజం

"ప్రేమించాను.." అంది పాలగ్లాసు ఇవ్వబోతూ రాధ

"అన్యాయం.. మోసం...." గుండె రాయైనట్లు అరిచాడు రామానుజం

"మా అక్క కొడుకు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ప్రేమించాను.. అది కూడా తప్పేనా...?!" అమాయంకంగా అడిగింది రాధ.

వెబ్దునియా పై చదవండి