ప్రేమ కానుక

గురువారం, 12 ఫిబ్రవరి 2009 (15:07 IST)
"మన ప్రేమకానుకగా నాకేమిస్తావు డార్లింగ్...!" గోముగా అడిగింది గోమతి

"నిన్ను నా ఫ్రెండ్‌కిచ్చి పెళ్ళి చేస్తానని మాటిచ్చాను" సంతోషంగా చెప్పాడు రమేష్.

వెబ్దునియా పై చదవండి