బ్రహ్మచారులకు మాత్రమే

మంగళవారం, 22 జులై 2008 (15:39 IST)
బ్రహ్మచారులకు మాత్రమే అద్దెకు ఇవ్వబడును అని ఉన్న బోర్డు చూచి అర్థం కాక అదేమిటని తన స్నేహితున్ని అడిగాడు శ్రీరాం

ఆ ఇంటి ఓనరుకు ఆరుగురు కూతుళ్లురా... అందుకే బ్రహ్మచారులకు ఇల్లు అద్దెకు ఇస్తే తన కూతుళ్లలో ఎవర్నో ఒకర్ని కట్నం లేకుండా ఇచ్చి పెళ్లి చేయ్యెచ్చని అతని ఆలోచనరా... అంటూ అసలు విషయం చెప్పాడు శ్రీరాం స్నేహితుడు

వెబ్దునియా పై చదవండి