భార్యా పిల్లల్నే వదిలేశా..!

"నీకోసం నా తల్లిదండ్రులనే వదిలేసి వచ్చాను" కోపంగా అంది రాధ

"ఓస్.. అంతే కదా... నేను నీ కోసం నా భార్యా పిల్లల్నే వదిలేసి వచ్చేశా తెలుసా...?!" ఆవేశంలో నిజం చెప్పేసి తలబాదుకున్నాడు క్రిష్ణ.

వెబ్దునియా పై చదవండి