మనుషుల సాక్ష్యాలు రెండైనా..!

బుధవారం, 12 నవంబరు 2008 (12:25 IST)
"రాధా...! మన పెళ్లికి ఈ పక్షులు, ఆకాశం, భూమి సాక్ష్యాలు..." ఉద్వేగంతో అన్నాడు కృష్ణ

"మనుషుల సాక్ష్యాలు రెండైనా ఉంటే నాకు మంచిదేమో క్రిష్ణా...!" చెప్పింది రాధ.

వెబ్దునియా పై చదవండి