మాటకారి ప్రియురాలు

మంగళవారం, 10 ఫిబ్రవరి 2009 (12:13 IST)
"మాటకారి ప్రియురాలు అంటే ఎవరు గోపి..?" అడిగాడు సురేష్

"ఈ రోజు నిన్ను స్వర్గం అంచులదాకా తీసుకెళతా డార్లింగ్ అని ప్రియుడు అంటే.... అంతదాకా వద్దుగానీ, పక్క వీధిలో ఉన్న సినిమా థియేటర్‌కు తీసుకెళ్లు చాలు అనేది..!" నవ్వుతూ బదులిచ్చాడు గోపీ.

వెబ్దునియా పై చదవండి