మిస్ కమల కాదు కిస్ కమల

"ఏమే... నేను ఓ పదం తప్పు చెప్పడం వల్లనే, నాకీ ఉద్యోగం వచ్చింది తెలుసా..?" బడాయిగా చెప్పింది సునీత

"అంతలా తప్పు పదం ఏంచెప్పావే...?" అని అడిగింది స్నేహితురాలు

"మరేంలేదే, మిస్ కమలకు బదులుగా కిస్ కమల అని చెప్పానంతే...!!

వెబ్దునియా పై చదవండి