వాళ్లకి ప్రియురాళ్లు ఉండరు కదా...!!

"మగవాళ్లకంటే ఆడవాళ్లే ఎక్కువ కాలం బ్రతికేందుకు కారణం ఏముంటుందిరా..?" సందేహంగా అడిగాడు సుమంత్

"ఆ ఏముందిరా... వాళ్ళకి ప్రియురాళ్లు, భార్యలు ఉండరు కదా...!!" నవ్వుతూ చెప్పాడు ధనుష్.

వెబ్దునియా పై చదవండి