విసుగొచ్చి వెనక్కొచ్చేశాం..!

శుక్రవారం, 20 మార్చి 2009 (11:13 IST)
"మీ ప్రేమని పెద్దవాళ్లు కాదన్నారని... కొండ మీద నుండి దూకి చనిపోదామనుకున్నారు కదా... మరి ఏమైంది..?" ఆసక్తిగా అడిగింది సుజిత

"ముందు రామ్ దూకుతాడని నేను, నేను దూకుతానని రామ్... ఎదురు చూసి విసుగొచ్చి వెనక్కొచ్చేశాం.. అంతే..!" చెప్పింది రమ్య.

వెబ్దునియా పై చదవండి