బన్నీ ఫోన్ నెంబర్ ఉందా...

శుక్రవారం, 9 నవంబరు 2018 (09:44 IST)
కాంతారావు: కాంతా... బన్నీ తన ప్రియురాలికి వజ్రాల నెక్లెస్ బహుమతిగా ఇచ్చినట్లుగా నేను నీకు ఇవ్వలేను, నాకు సొంత ఇల్లు లేదు, సొంత మోటర్ సైకిల్ కూడా లేదు. నా జీవితం కన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రియా...
 
కాంతా: నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను కానీ ఆ బన్నీ ఫోన్ నెంబర్ ఉంటే చెప్పవూ... ప్లీజ్...
 
కాంతారావు: ఆఁ.. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు