అక్కడ చూస్తేనే ఇలా వచ్చింది

ఓ తండ్రీ కొడుకు ఇలా పోట్లాడుకుంటున్నారు.
ఈసారి పరీక్షల్లో నీకు ఇంత తక్కువ మార్కులు వచ్చాయేంటిరా... ఇప్పటికైనా ఎదురింటి రాధను చూచి నేర్చుకో... ఆ అమ్మాయికి ప్రతి పరీక్షల్లో తొంబైకి పైగా మార్కులు వస్తుంటాయి తెలుసా అన్నాడు ఆవేశంగా తండ్రి.

అస్తమానం నువ్వు అలా ఎదురింటి రాధను చూడమని చెప్పబట్టే నేనూ ఆమెను చూడడం ప్రారంభించా... అందుకే నాకు మార్కులు ఇంత తక్కవ మార్కులు వచ్చాయి అంటూ కూల్‌గా చెప్పాడు కొడుకు.

వెబ్దునియా పై చదవండి