ఓ ఇద్దరు స్నేహితురాళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారు. రాధ : నీ లవ్వర్‌కు ప్రేమలేఖ ఇస్తానని చెప్పి వెళ్లావు కదే... మరి అలా నీరసంగా ఉన్నావు కొంపదీసి నీ లవ్వర్ నీ ప్రేమకు ఒప్పుకోలేదా ఏం... ???
గీత : అబ్బే అదేం లేదే... కానీ బడిపంతుల్ని ప్రేమించడం మాత్రం తప్పైపోయిందే.
రాధ : ఇంతకీ ఏమైందే... ???
గీత : నేనిచ్చిన ప్రేమలేఖలో అచ్చుతప్పులు ఉన్నాయని చెప్పి ఆ బడిపంతులు లవ్ లెటర్ని మళ్లీ వందసార్లు రాసుకుని రమ్మన్నాడే.