అప్పులు తీర్చేయచ్చనుకొని...!

"నా కన్నా చాలామంది అందగత్తెలుంటే మీరు నన్నే ఎందుకు ప్రేమించారు..?" అడిగింది వనజ

"నాకున్న బోలెడు అప్పులన్నీ... నీతో పాటు వచ్చే ఆస్థిని అమ్మేసి తీర్చుకోవచ్చు కదా అని...!" ఆవేశంలో చెప్పేసి నాలుక్కరుచుకున్నాడు సుందర్.

వెబ్దునియా పై చదవండి