ఇకపై ఇంట్లోంచి రానీయరు కదా..!

గురువారం, 26 మార్చి 2009 (11:45 IST)
"డియర్...! మన ప్రేమకు ఇంత త్వరగా ముగింపు పలకాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు" బాధగా చెప్పింది రేష్మ

"ఏం జరిగింది...?" అడిగాడు రమేష్

"నేను తల్లిని కాబోతున్నాను... కాబట్టి, ఇకమీదట మాఆయన నన్ను ఇంట్లోనుంచి బయటకు రానీయరు కదా...!"

వెబ్దునియా పై చదవండి