ఏ "రాయ్" అయితేనేం...?!

"ఈ దేశంలో ఉండే ప్రతి అమ్మాయీ, తానే ఐశ్వర్యారాయ్ అంత అందగత్తెని అనుకుంటే ఏమవుతుంది డియర్..?" సరదాగా అడిగింది లల్లీ

"ఆ ఏమవుతుంది.. ఏ 'రాయ్' అయితేనేం పళ్ళూడగొట్టుకోడానికి అని ప్రతి మగాడూ అనుకుంటాడంతే...!!" చెప్పాడు సురేష్.

వెబ్దునియా పై చదవండి