కొనుక్కెళ్లినట్లు తెలిసిందిలే...?!

"ఏరా... మీ అమ్మా నాన్నా... నిన్ను ఎవరికో అమ్మేసారట...! ఎంత సొమ్ముకి అమ్ముడయ్యావు..?" అడిగాడు రాము

"నన్ను అమ్మడం ఏంట్రా...?" అర్థం కానట్లు అడిగాడు శేఖర్

"అదేరా... పెళ్ళి మార్కెట్లో ఆడపెళ్ళివారు నిన్ను కొనుక్కెళ్ళినట్లు తెలిసిందిలే...!"

వెబ్దునియా పై చదవండి