టీన్ ఏజ్ తర్వాత వచ్చేదేంటి డార్లింగ్..?

"టీన్ ఏజ్ తర్వాత వచ్చేది ఏంటి డార్లింగ్...?" అడిగింది సుమలత

"ఇంకేముందీ... రొటీన్ ఏజే..!!" నిర్లిప్తంగా చెప్పాడు దర్శన్.

వెబ్దునియా పై చదవండి