నీ వల్లనే పగిలిపోయింది డార్లింగ్..!

"మన ప్రేమ కానుకగా ఇచ్చిన అద్దం నీవల్లనే పగిలిపోయింది డార్లింగ్...!" చిరు కోపంగా అన్నాడు సుమంత్

"అదేం లేదు డియర్... నీ వల్లనే పగిలిపోయింది. ఎందుకంటే, నేను నీ మీదకు ఇనుప రోకలి విసిరినప్పుడు నువ్వు పక్కకు తప్పుకోకుండా ఉన్నట్లయితే ఆ అద్దం పగిలి ఉండేది కాదు కదా..?!" నవ్వుతూ అంది సుమిత్ర.

వెబ్దునియా పై చదవండి