నీకు కోపమే రాదు ఎందుకని..?

ఇద్దరు స్నేహితురాళ్లు నడిచి వెళ్తుంటే... ఒక రోడ్‌సైడ్‌ రోమియో విజిల్ వేస్తూ వెంటపడుతున్నాడు. ఇది చూసిన ఒకమ్మాయి నవ్వుతూ నడుస్తోంది.

"అదేంటే వాడు విజిల్ వేస్తూ వస్తోంటే... నవ్వుతున్నావే, నీకు కోపం రావటం లేదా..?" అని అడిగింది ఉష

" కోపమా, ఎందుకు...? కుక్కలు కారువెంట పడతాయి కానీ, అవి ఎప్పటికీ కారు డ్రైవ్ చేయలేవు కదా... ఇదీ అంతే...!" చెప్పింది సుజిత.

వెబ్దునియా పై చదవండి