పల్లీలు అయిపోగానే వస్లాన్లే..!

గురువారం, 19 మార్చి 2009 (10:59 IST)
"నా మీద నమ్మకం లేదా ప్రియా..! అంత దూరంగా కూర్చున్నావు..?" అడిగాడు ప్రియుడు

"నమ్మకం లేక కాదు... నా దగ్గర ఉన్న పల్లీలు అయిపోగానే నీ దగ్గరికి వస్తాన్లే...!" చెప్పింది ప్రియురాలు.

వెబ్దునియా పై చదవండి