పుట్టినరోజు కానుక

శుక్రవారం, 7 నవంబరు 2008 (10:12 IST)
"డార్లింగ్ నీ కోసం... నీ పుట్టిన రోజు కానుకగా ఈ నెక్లెస్ తెచ్చాను. చూసావా ఎలావుందో..?" అన్నాడు రాజేష్

"ఈసారి పుట్టిన రోజుకు కారును ప్రెజెంట్ చేస్తానన్నావుగా... ఉట్టి నక్లెస్‌తో సరిపెట్టేస్తావా...?" అలకపాన్పునెక్కింది ఊర్మిళ

"గోల్డ్ నెక్లెస్‌కు డూప్లికేట్‌గా రోల్డ్‌గోల్డ్ కొని తెచ్చాను. కానీ కారుకు డూప్లికేట్ కారును ఎక్కడ తెచ్చేది డియర్..??!"

వెబ్దునియా పై చదవండి