పెళ్లి కష్టాలు

బుధవారం, 23 జులై 2008 (16:25 IST)
నేను ఇన్నాళ్లు ప్రేమించిన రాధను రేపు పెళ్లి చేసుకుంటున్నాను పెళ్లికి తప్పకుండా రావాలి అంటూ స్నేహితున్ని ఆప్యాయంగా ఆహ్వానించాడు గోపి

తప్పకుండా వస్తాను గోపీ... అయినా నీ జీవితంలో నువ్వు ఆనందంగా ఉండబోయే చివరిరోజును చూడడానికి నేను రాకుండా ఉంటానా చెప్పు అన్నాడు గోపీ స్నేహితుడు.

వెబ్దునియా పై చదవండి