పెళ్లికీ, విడాకులకీ తేడా..?

"పెళ్లికీ, విడాకులకు తేడా ఏంటో తెలుసా..?" స్నేహితుడిని అడిగాడు సుమంత్

"ఆ.. ఎందుకు తెలియదు. పెళ్లి అంటే ఒకే ఆకులో తినడం.. విడాకులు అంటే చెరొక ఆకులో తినడం.. అంతే...!!" చెప్పాడు శశాంక్.

వెబ్దునియా పై చదవండి