పెళ్ళయితే సూర్యకాంతమే...!

"ప్రేమకూ.. పెళ్ళికీ తేడా ఏమైనా తెలుస్తోందా..?" ప్రేమ వివాహం చేసుకున్న రుషిని అడిగాడు బబ్లూ

"ఆ ఏముందిరా... ప్రేమించినంతసేపు ప్రియురాలు అయస్కాంతం, పెళ్ళయ్యాక సూర్యకాంతం... ఇంతేరా జీవితం" విరక్తిగా చెప్పాడు రుషి.

వెబ్దునియా పై చదవండి