ప్రతిదీ మగాడితో చేయించటమే...!!

"ఉద్యోగం పురుష లక్షణం... మరి స్త్రీ లక్షణం ఏంటో...?!" అడిగాడు బ్రహ్మానందం

"ఆ మాత్రం తెలియదాండీ... యాజమాన్యం స్త్రీ లక్షణం.. అనుకున్న పని పురుషుడితో చేయించడమే అసలు ఉద్దేశ్యం...!!" నవ్వుతూ చెప్పింది సరళ.

వెబ్దునియా పై చదవండి