సుందర్ కలల్లోని అమ్మాయి...!

కలల్లో తేలిపోతున్న సుందర్‌... బార్లో ఒక అమ్మాయిని కలిశాడు.. "నేను ఈ డ్రింక్ కొనుక్కోవచ్చా..?" అని ఆమెను అడిగాడు

అందుకా అమ్మాయి "సరే... అయితే నీకు మంచిది కాదు" అంది

కాసేపటి తరువాత సుందర్ మళ్లీ.. "ఇంకో డ్రింక్ కొనుక్కోవచ్చా...?" అన్నాడు

"సరే... అయితే నీకు మంచిది కాదు" అందా అమ్మాయి

కాసేపటి తరువాత తన అపార్ట్‌మెంట్‌కి ఆ అమ్మాయిని ఆహ్వానించిన సుందర్‌తో "ఇది కూడా నీకు మంచిది కాదు" అంది

దీనికి బదులుగా సుందర్.. "నీ అంత అందమైన అమ్మాయిని ఇప్పటిదాకా చూడలేదు.. నువ్వు నాకు కావాలి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను" అన్నాడు

"ఓహ్...! ఇది చాలా బాగుంది... వెంటనే ఆమెను లోపలికి పంపించండి..." అని చెప్పేసి తుర్రుమంది ఆ అమ్మాయి.

వెబ్దునియా పై చదవండి