నీ సరసం 'ఉగాది పచ్చడి'లోని పులుపు

బుధవారం, 29 మార్చి 2017 (21:11 IST)
నా ప్రియసఖీ....
 
నీ ప్రేమ ఉగాది పచ్చడిలోని తీపి
నీ కోపం ఉగాది పచ్చడిలోని కారం
నీ విరహం ఉగాది పచ్చడిలోని చేదు
నీ మౌనం ఉగాది పచ్చడిలోని ఉప్పు
నీ తాపం ఉగాది పచ్చడిలోని వగరు
నీ సరసం ఉగాది పచ్చడిలోని పులుపు
నిజం సుమా 

వెబ్దునియా పై చదవండి